సింహాచలం అప్పన్న భక్తులకు పులిహోర పంపిణీ

సింహాచలం సింహాద్రాప్పన్న స్వామి గిరి ప్రదక్షిణ భక్తులకు 15వేల బిస్కెట్ పాకెట్స్ తో పాటు పులిహోర గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువ చైతన్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పి. ఐ బాలరాజు  పాల్గొని, బిస్కెట్ల పంపిణీకి ధన సహాయం చేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా నాగ సుబ్రహ్మణ్యం సాయి, విజయ్ లు అందించిన 100 కేజీల పులిహోర పంపిణీ చేసినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్