విశాఖ: ఏయూలో రెండో సెమిస్టర్ షెడ్యూల్ విడుదల

ఆంధ్రా యూనివర్సిటీ గురువారం LLB, BA.LLB, LLM రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఆగష్టు 21 నుంచి 26వ తేదీ వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు పరీక్షలు జరుగనున్నాయి. పూర్తి వివరాలను ఏయూ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్