విశాఖ: సమిష్టి కృషితోనే నగరాభివృద్ధి: మేయర్ శ్రీనివాసరావు

ప్రజా ప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషితో విశాఖ నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, అదనపు కమిషనర్లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నగర పాలక సంస్థ పరిధిలోని 8 జోన్లను 10 జోన్లుగా విభజించామని, గడిచిన ఏడాది కాలంలో వందలాది అభివృద్ధి పనులను కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేశామని వివరించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటూ అధికారులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్