విశాఖ వి.ఎం.ఆర్.డీ.ఏ, వీరు మామాస్ బ్రాండ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి ఫ్యామిలీ గేమ్ నైట్ ఈవెంట్ జరగనుంది. అందిరికీ ఉచిత ప్రవేసం కల్పిస్తూ కుటుంబమంతా కలిసి ఆడి, పాడి, బహుమతులు గెలుచుకునే విధంగా రూపొందించినట్లు వీరు మామా తెలిపారు. , ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు మరిన్ని చేస్తామని వీ.ఎం.ఆర్.డీ.ఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు.