విశాఖ: జనసేన నేతల ఆందోళన

విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పై వైఎస్ఆర్సీపీ నేత శ్రీధర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం దక్షిణ నియోజకవర్గ జనసేన నేత శేఖర్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. శ్రీధర్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్