విశాఖ: ఎన్టీపీసీ రైల్వే సైడింగ్‌ తనిఖీ

విశాఖలో సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్‌లోని రైల్వే సైడింగ్ , సంస్థల సమగ్ర తనిఖీని గురువారం వాలే‍్తరు డివిజన్ సీనియర్ అధికారులతో కలిసి డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా నిర్వహించారు. సంస్థ ప్రాంగణంలో రైలు కార్యకలాపాల కదలికను పర్యవేక్షించడంతో పాటు, సైడింగ్ వద్ద రేక్ హ్యాండ్లింగ్, డిశ్చార్జ్ సిస్టమ్‌కు సంబంధించిన కీలకమైన భద్రతా ప్రోటోకాల్‌లపై దృష్టి సారించారు. ట్రాక్ , విద్యుదీకరణ నిర్వహణపై దృష్టి సారించారు.

సంబంధిత పోస్ట్