విశాఖ: మృత శిశువుకు రెడ్ క్రాస్ అంత్యక్రియలు

విశాఖలోని మద్దిలపాలెం బస్ డిపో వెనుక చెట్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసిన నవజాత శిశువుకు రెడ్ క్రాస్ సిబ్బంది ఆదివారం అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. ఈ నెల 10న లభించిన ఈ శిశువును కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందించినా, పసికందు మరణించింది. ప్రాథమిక విచారణలో శిశువును ఆరు అడుగుల గోడపై నుంచి పడేసినట్లు తేలింది.

సంబంధిత పోస్ట్