విశాఖ: సాయితేజ చాట్ లో సంచలన అంశాలు

విశాఖలో డిగ్రీ స్టూడెంట్ సాయితేజ్(21) ఆత్మహత్య కేసులో వాట్సాప్ చాట్ బయటికొచ్చింది. మహిళా లెక్చరర్ పదేపదే అతడికి మెసేజ్లు చేస్తూ రిప్లై ఇవ్వడం లేదెందుకని నిలదీసింది. 'నా మీద జాలి వేయదారా? శైలు చనిపోయినప్పుడు వెళ్లావ్ కదా.. నేను చనిపోతే వస్తావా?' అంటూ బెదిరింపులకు దిగింది. 'నువ్వు పిరికి' అంటూ హేళన చేసింది. ఈ వేధింపులతోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని పేరెంట్స్ ఆరోపించారు.

సంబంధిత పోస్ట్