విశాఖ: సినీరంగంలో రాణించాలంటే అదృష్టం, ప్రతిభ ఉండాలి

వైజాగ్‌ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో 'కన్యాకుమారి' చిత్రం ఉచిత ప్రదర్శన, చిత్ర బృందంతో ముఖాముఖి కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, రైటర్స్‌ అకాడమీ ఛైర్మన్‌ వి. వి. రమణమూర్తి మాట్లాడుతూ సినీ రంగంలో రాణించాలంటే ప్రతిభతో పాటు అదృష్టం కూడా అవసరమని అన్నారు. ఉత్తరాంధ్ర కళాకారుల ప్రతిభను చిత్రంలో చక్కగా చూపించారని ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్