వన్యప్రాణుల కోసం రెస్క్యూ విశాఖ‌లో సెంటర్‌

రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గాయపడిన లేదా మానవ ఆవాసాల్లోకి వచ్చే వన్యప్రాణులకు తక్షణ వైద్యం అందించడం, వాటిని సంరక్షించి తిరిగి అడవుల్లోకి పంపడం ఈ కేంద్రాల ముఖ్య ఉద్దేశ్యం. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ అత్యాధునిక కేంద్రాలు నెలకొల్పబడతాయి.

సంబంధిత పోస్ట్