అల్లూరి: పింఛన్ నగదు రూ. 16 లక్షలు చోరీ

అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని బంగారుమెట్ట సమీపంలో భారీ చోరీ జరిగింది. పింఛన్ల పంపిణీ కోసం శుక్రవారం నగదు తీసుకున్న వెల్ఫేర్ అసిస్టెంట్ ను బెదిరించి రూ.16 లక్షలు లూటీ చేశారు. అయితే నగదు చోరీ చేసింది ఒడిశాకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్