మోదకొండమ్మ అమ్మవారి భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు

ఆలయంలో శుక్రవారం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కొట్టగుళ్ళి యుతిక చైతన్య గీతిక ఆనందినా రిచతి అన్నదాతగా వ్యవహరించగా, అనంత పిల్లినాయుడు సహకారం అందించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రోబ్బ ఉషారాణి, కొట్టగుల్లి నాగేంద్ర, కొట్టగుల్లి కొండాజీ, బోనంగి వెంకటరమణ, వార్డు మెంబర్ శంకర్, ఆలయ కమిటీ సభ్యులు కొణతాల సతీష్, లకే రత్నాబాయ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్