పాడేరులో ఘనంగా అష్టలక్ష్మి పూజలు

శ్రావణమాసం రెండవ వారం పురస్కరించుకొని శుక్రవారం అల్లూరి జిల్లా పాడేరులో వాసవి క్లబ్, వనిత మోదమాంబ పాడేరు హిల్స్ క్లబ్ ఆధ్వర్యంలో అష్టలక్ష్మి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు కుంకుమ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించి పారాయణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయా క్లబ్బుల ప్రతినిధులు మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్