పాడేరులో ఇంధన కొరత.. వాహనదారుల ఇబ్బందులు

పాడేరులో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా నెలకొంది. సాధారణంగా రెండు, మూడు రోజులకు సరిపడా నిల్వలు ఒక పూటలోనే అయిపోతున్నాయి. సరఫరా లేకపోవడంతో బంకుల వద్ద వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంధనం దొరక్కపోవడంతో కొందరు ప్రయాణాలు రద్దు చేసుకుంటుండగా, మరికొందరు వాహనాలను బంకుల వద్దే నిలిపివేయాల్సి వస్తోంది.

సంబంధిత పోస్ట్