కిషోర బాలికలకు ఆరోగ్య సూచనలు

చింతపల్లి సీడీపీఓ శ్రీదేవి మాట్లాడుతూ, కిషోర బాలికలు క్రీడలు, వ్యాయామాల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని తెలిపారు. ఎర్రబొమ్మలు అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కిషోరి వికాసం శిక్షణా కార్యక్రమంలో ఆమె బాలికలకు అవగాహన కల్పించారు. రోజూ వ్యాయామం, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆమె సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్