పాడేరు: పవన్ మాటతో ఆ గ్రామాల్లో ఊపందుకున్న అభివృద్ధి

అడవితల్లి బాట కార్యక్రమంతో మన్యంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. ఏప్రిల్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అల్లూరి జిల్లాలో పర్యటించి గిరిజనులతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డుంబ్రిగుడలో వీధిరోడ్లు, భవనాలకు నిధులు కేటాయించారు. పొడ్డగుడలో రూ.1.47 కోట్లతో బీటీరోడు, కురిడిలో రూ.20 లక్షలతో సీసీరోడు, రూ.15 లక్షలతో పాఠశాల ప్రహరీ నిర్మించారు. దీనిపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్