ఉపాధి హామీ పనుల్లో ఫోటో హాజరు సమస్య: కూలీల ఆందోళన

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం గుత్తుల పుట్టు పంచాయతీకి చెందిన జి కొత్తూరు గ్రామస్తులు ఉపాధి హామీ పనులకు ఉదయం ఆరు గంటల నుండి పది పదకొండు గంటల వరకు హాజరు నమోదు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొండలు, పెండలపై అటెండెన్స్ కోసం తిరుగుతూ కూలీలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఉపాధి కూలీలకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఈ సమస్య ఉపాధి హామీ పనుల్లో ఫోటో హాజరు నమోదు వ్యవస్థకు సంబంధించినది.

సంబంధిత పోస్ట్