పాడేరు కలెక్టరేట్ లో జరిగిన స్వర్ణాంధ్ర - 2047, పి- 4 ఫౌండేషన్ కార్యక్రమాల అమలులో భాగంగా జిల్లా ఇంచార్జ్ మంత్రి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, హోం మంత్రి వంగలపూడి అనిత, జి. సి. సి చైర్మెన్ కిడారి శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.