వంజంగి కాంతమ్మ వ్యూ పాయింట్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో రోడ్డు ధ్వంసం

పాడేరు నుండి విశాఖపట్నం వెళ్లే మార్గంలో వంజంగి కాంతమ్మ వ్యూ పాయింట్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో రోడ్డు దెబ్బతింది. ఈ కారణంగా ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అధికారులు ప్రయాణికులను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్