సీలేరు: 'గిరిజన యువతకు ఉపాధి కల్పించాలి'

సీలేరు విద్యుత్ ప్రాజెక్టు పరిధిలోని ఆదివాసీ గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడాన్ని ప్రభుత్వం నిర్లక్షంగా చూస్తోందని మంగళవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. విద్య, వైద్య, రవాణా రంగాల్లో ఇచ్చిన హామీలు నెరవేరలేదని అన్నారు. ప్రకృతి అందాల ఆధారంగా టూరిజాన్ని అభివృద్ధి చేసి గిరిజన యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్