కంటారం పీహెచ్సీలో సిబ్బంది కొరత

కంటారం పీహెచ్సీలో సహాయక సిబ్బంది ఎవ్వరూ లేకుండా ఒక స్టాఫ్ నర్స్ తో మాత్రమే విధులను చేపిస్తున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ కేసులు వస్తే ఒక్కరే రోగులను చూడలేక ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయం స్థానికులు ఇక్కడ డాక్టర్ భాగ్యలక్ష్మిని అడిగితే ఆశా వర్కర్లతో విధులను చేపిస్తున్నామని అన్నారు. ఎన్ని సార్లు ఇక్కడ వైద్యాధికారిని అడిగినా స్పందించకపోవడంతో స్థానికులు మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్