ముసిరిపాడులో తాగునీటి కోసం గిరిజనుల ఆందోళన

హుకుంపేట మండలంలోని ముసిరిపాడు పీవీటీజీ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. తీవ్ర ఎండల కారణంగా గ్రామంలోని ఏకైక బావి అడుగంటిపోవడంతో గిరిజనులు మంగళవారం నీటి ఇబ్బందులను వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని, అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సౌకర్యం కల్పించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్