అమలాపురం: సూపరిపాలన తొలి అడుగు ఏర్పాట్ల పరిశీలన

అమలాపురంలో శనివారం సూపరిపాలన పాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం మండల పార్టీ అధ్యక్షుడు గింజల లక్ష్మణరావు పరిశీలించారు. ఈ క్రమంలో ఏర్పాటు చేయనున్న సమావేశ స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్