రామయపట్నంలో రేపు హోంమంత్రి అనిత పర్యటన

యస్ రాయవరం మండలం రామయ్యపట్నంలో ఆదివారం ఉదయం 7 గంటలకు 'సుపరిపాలనకు తొలిఅడుగు' కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పాల్గొని ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించనున్నారు.

సంబంధిత పోస్ట్