నక్కపల్లి మండలం అమలాపురంలో నిర్వహించిన 'సుపరిపాలనలో తొలిఅడుగు-ఇంటింటికి ప్రభుత్వం' కార్యక్రమం గ్రామస్థుల ఆనందోత్సాహాల మధ్య సంబరంలా సాగింది. ఏడాదిలో సాధించిన విజయాలు, సంక్షేమం, చేపట్టిన అభివృద్ధి పనులు ఇంటింటికీ వెళ్లి వివరించడం జరిగింది. ఆర్ అండ్ బి నిధులతో కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది.