నక్కపల్లి: టోల్ ప్లాజా వద్ద అదుపుతప్పిన లారీ

నక్కపల్లి టోల్ ప్లాజా వద్ద ఒక లారీ అదుపు తప్పింది. అది నేరుగా బిల్ కౌంటర్ మీదగా మరొక వ్యాన్ ని ఢీకొట్టడంతో నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్