నక్కపల్లి: గొడిచెర్ల ఫీడర్‌లో మరమ్మత్తులు

జూలై 14 న ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు గొడిచెర్ల సబ్‌స్టేషన్ పరిధిలోని 11KV ఫీడర్‌పై ఆర్డీఎస్ఎస్ మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అనకాపల్లి ఆపరేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కే. రాజశేఖర్ తెలిపారు. గొడిచెర్ల, ఉద్దండపురం, చేరిక కొత్తూరు, యు. జానకయ్యపేట, చిన్న రామభద్రపురం, వేంపాడు కొత్తూరు, గుల్లిపాడు రైల్వే స్టేషన్ లైన్ గ్రామాలలో విద్యుత్ అంతరాయం కలిగనుంది. వినియోగదారులు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్