పెందుర్తి–ఆనందపురం రూట్‌లో బైక్ వ్యాన్ ఢీ.. ఒకరు మృతి

పెందుర్తి నుండి ఆనందపురం వైపు వెళ్తున్న బైక్ సోమవారం ఉదయం వేగంగా వస్తున్న వ్యాన్‌ను మామిడిలో వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్