పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మేఘాద్రి గెడ్డ రెసర్వియోర్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. గేటు వద్ద తేలుతూ కనిపించిన మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.