పరవాడ మండలం లంకెలపాలెంలో గల స్పార్క్ దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. మూడు ఫైర్ ఇంజిన్ లు మంటలు అదుపు చేస్తున్న మంటలు అదుపులోకి రాలేదు. స్పార్క్ దుకాణంలో ఫార్మా పరిశ్రమలకు సంబందించిన డ్రమ్ములు ఉండడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి.