గుర్రంపాలెం: అలరించిన విద్యార్థుల నృత్యాలు

గుర్రంపాలెం ప్రభుత్వ పాఠశాలలో గురువారం మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ప్రతి విద్యార్థి వారి ఆశయాలకు అనుగుణంగా విద్యను అభ్యసించాలని ఉపాధ్యాయులు సూచించారు. అనుభవం కలిగిన ఉపాధ్యాయుల సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు ఉమాపతి పిల్లలతో చేయించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

సంబంధిత పోస్ట్