పెందుర్తిలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం

పెందుర్తి నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్త అన్నం రెడ్డి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం జరిగింది. కూటమి ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నందున, దీన్ని అడ్డుకుంటామని మరియు ప్రైవేట్ చేసుకుంటే మధ్యతరగతి విద్యార్థులు మెడికల్ విద్యకు దూరమవుతారని తెలిపారు.

సంబంధిత పోస్ట్