చెంబులో దొబ్బులేస్తే రెట్టింపు ఇచ్చే మోసం బహిర్గతం.

తమ వద్ద ఉన్న రూ.30 కోట్ల విలువైన చెంబులో డబ్బులు వేసి రెట్టింపు అవుతాయని చెప్పి డాక్టర్‌ను మోసం చేసిన  కేటుగాళ్లకు పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కి చెందిన డా. ప్రియాంక తన రైస్ పుల్లింగ్ పేరుతో అరకును చెందిన కొర్ర బంగారాజు, పెందుర్తి వినుము శ్రీనివాస్ మొత్తం రూ.1.70 కోట్లను కాజేశారు. ఆరుగురు నెలలుగా స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏసీపీ నరసింహమూర్తి తెలిపారు.

సంబంధిత పోస్ట్