విశాఖ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం ఒక్కసారిగా వర్షం కురిసింది. మాధవధార, మురళి నగర్, కంచరపాలెం, ఎన్ఏడి, విశాలాక్షి నగర్, కైలాసగిరి, ఎండాడ, ఆరిలోవ, MVP, అప్పుఘర్, బీచ్ రోడ్డు, మల్కాపురం తదితర ప్రాంతంలో వర్షం పడింది. కొన్నిరోజులుగా ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న నగర ప్రజలు వర్షం కారణంగా వాతావరణం చల్లబడటంతో ఉపశమనం పొందారు. మరి మీ ప్రాంతంలో వర్షం పడుతుందా కామెంట్ చేయండి.