కేబినెట్ ర్యాంక్‌కు సంబరాలు

రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్‌టి కమిషన్ చైర్మన్ శ్రీ సోళ్ల బొజ్జి రెడ్డి గారికి కేబినెట్ ర్యాంక్ మంజూరు చేసినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆదివాసీ, కూటమి నాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి అంబేద్కర్ సెంటర్ వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. పలువురు నాయకులు చైర్మన్ గారి నివాసానికి చేరుకుని శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్