సంక్షోభంలోనూ సంక్షేమం అందించేది కూటమి ప్రభుత్వం శిరీష దేవి

వేలేరుపాడులో పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు రూ. 1000 కోట్లు పంపిణీ చేసిన కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ మిరియాల శిరీష దేవి మాట్లాడుతూ, సంక్షోభ పరిస్థితుల్లోనూ కూటమి ప్రభుత్వం సంక్షేమాభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ భూసేకరణ, పునరావాస లబ్ధిదారులకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్