ఫలితాల వేళ టెన్షన్ వద్దు: నిపుణులు

పదో తరగతి ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. అల్లూరి జిల్లాలోని 264 పాఠశాలల నుండి 11,988 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాల సమయంలో ఆందోళన చెందవద్దని నిపుణులు సూచిస్తున్నారు. మార్కులు తక్కువ వచ్చినా లేదా ఫెయిల్ అయినా జీవితానికి ముగింపు కాదని, ఓటమిని విజయానికి తొలి మెట్టుగా భావించాలని వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్