కొమరవరం గ్రామంలో డ్రై డే ఫ్రైడే

రంపచోడవరం మండలం తామరపల్లి పంచాయతీ కొమరవరం గ్రామంలో సర్పంచ్ మిర్తివాడ ఆనంద్ రెడ్డి, ఎంపీటీసీ వంశీ కుంజం ఆధ్వర్యంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం జరిగింది. డ్రైనేజీల్లో యాంటీ లార్వా మందు, బ్లీచింగ్ చల్లించారు. ఈతలపాడు పాఠశాలలో గాంధీజీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించారు. నరసాపురం పీహెచ్‌సీ డాక్టర్ సుజిత ఆధ్వర్యంలో కుష్టు వ్యాధిపై 'స్పర్శ' అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్