సారా కేసుల్లో నలుగురు అరెస్ట్

దేవీపట్నం, గంగవరం, మారేడుమిల్లి మండలాల్లో గతంలో నాటు సారా బట్టీలపై దాడుల సందర్భంగా నమోదైన కేసులకు సంబంధించిన నలుగురు పాత ముద్దాయిలను ఎక్సైజ్ సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో గురువారం అరెస్టు చేశారు. వీరిని కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. ఎక్కడైనా నాటు సారా క్రయ, విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే చర్యలు తీసుకుని అరికడతామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్