రాజవొమ్మంగి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం వట్టిగడ్డ గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సును ఒక ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తక్షణమే రాజవొమ్మంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్