రంపచోడవరం: 'ఈ బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకోండి ప్లీజ్'

రంపచోడవరం మండలం లంకపాకల గ్రామానికి చెందిన ఉగ్గిరాల శాంతిరాజు దంపతులు తక్కువ ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. వారికి జన్మతః అంధత్వంతో బాధపడుతున్న ముగ్గురు ఏళ్ల బాబు ఉన్నాడు. కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ నిరుపేద కుటుంబాన్ని పీ4 ప్రోగ్రాం కింద దత్తత తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్