వడ్డీగూడెం–ఏడుగురాళ్లపల్లి మధ్య రోడ్డు ప్రమాదం

బుధవారం సాయంత్రం వీఆర్. పురం మండలం వడ్డీగూడెం-ఏడుగురాళ్లపల్లి గ్రామాల మధ్య హైవే‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. భద్రాచలం నుంచి చింతూరుకు బైక్‌పై వెళుతుండగా మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన పడ్డాడని స్థానికులు తెలిపారు. 108 వాహనం సకాలంలో రాకపోవడంతో, అతడిని ఏడుగురాళ్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో తరలించారు.

సంబంధిత పోస్ట్