పెన్షన్ల పంపిణీ చేసిన కలెక్టర్

రంపచోడవరం ఎస్టీ కాలనీలో కలెక్టర్ దినేష్ కుమార్, సర్పంచ్ మంగా బొజ్జయ్య సమక్షంలో పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్, తాసిల్దార్ బాలాజీ, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. పెన్షన్ల పంపిణీని కలెక్టర్ పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్