మరమ్మతు వాహనం తరలింపులో ప్రమాదం

మంగళవారం రాత్రి 10 గంటలకు మధురవాడ ఆర్టీసీ డిపో వద్ద రిపేర్ బస్సును కార్గో బస్సు తరలిస్తున్నప్పుడు గాంధీ సెంటర్ మలుపులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కానప్పటికీ, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఒకదాని వెనుక ఒకటి వెళ్తున్న సమయంలో, వెనుక ఉన్న రిపేర్ బస్సు మలుపులో అదుపుతప్పి ముందు వెళ్తున్న కార్గో బస్సును ఢీకొంది. రాత్రి 2 గంటల తర్వాత వాహనాలను తొలగించారు.

సంబంధిత పోస్ట్