రేపు వారిజ ఆశ్రమం కు రానున్న అహోబిల జీయర్ స్వామి

పరమపూజ్య, పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ అహోబిల జీయర్ స్వామి వారు జనవరి 01 గురువారం విశాఖ పట్నం లోని వారిజ ఆశ్రమానికి రానున్నారు. ఉదయం 9:30 గంటలకు తీర్థ గోష్ఠి జరుగుతుంది, అనంతరం ప్రసాద వితరణ ఉంటుంది. విశాఖ భీమిలి బీచ్ రోడ్ లో గల వారిజ ఆశ్రమం లక్ష్మీ హయగ్రీవ బుధవారం భక్తులందరూ తీర్థ గోష్ఠికి హాజరుకావాలని ఆహ్వానించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్