ఉద్యోగం పేరుతో మోసం.. విశాఖలో వ్యక్తి అరెస్ట్

ఉద్యోగం ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడ్డ యూట్యూబర్ సంజయ్ రెడ్డిని విశాఖ ఫోర్త్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వేపాడకు చెందిన పవన్ కుమార్‌ బాధితుడిగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. న్యాయం చేయాలంటూ కమిషనరేట్ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన అతడిని పోలీసులు నిలువరించారు. సంజయ్‌ను రిమాండ్‌కు తరలించామని సీఐ సత్యనారాయణ తెలిపారు.

సంబంధిత పోస్ట్