విశాఖ మీడియాలో తీరని విషాదం: ఇద్దరు జర్నలిస్టుల అకాల మరణం

విశాఖపట్నంలో రెండు రోజుల్లో ఇద్దరు సీనియర్ జర్నలిస్టుల అకాల మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. 'పబ్లిక్ స్పీచ్' ఎడిటర్ సుంకర రాజా బుధవారం కారు ప్రమాదంలో మరణించగా, అంతకుముందు రోజు మంగళవారం రాత్రి సీనియర్ జర్నలిస్ట్ మురళీకృష్ణ రెడ్డి గుండెపోటుతో మరణించారు. ఈ సంఘటనలతో విశాఖ జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్