విశాఖ: మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

విశాఖలోని మల్కాపురం రామకృష్ణాపురంలో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసింది. లైటింగ్, డ్రైవింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్న తమ్మిన వరుణ్ కుమార్ భార్య కొద్ది కాలం క్రితం విడిచి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. శనివారం రాత్రి తల్లి ఇంట్లో లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్