విశాఖ‌: విద్యుత్ స్మార్ట్ మీట‌ర్ల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం

విశాఖపట్నంలోని తారకరామారావు కాలనీలో స్మార్ట్ విద్యుత్ మీటర్లకు వ్యతిరేకంగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగదాంబ జోన్ సీపీఎం కన్వీనియన్స్ కమిటీ కన్వీనర్ సుబ్బారావు నాయకత్వం వహించారు. సీపీఎం సీనియర్ నాయకులు వై. రాజు మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెట్టబోతుందని, ఇవి ప్రజలపై భారం మోపుతాయని అన్నారు.

సంబంధిత పోస్ట్