సింహాద్రి అప్పన్న స్వామి వారిని విశాఖ కలెక్టర్ హరేందిర ప్రసాద్ దంపతులు గురువారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి వేండ్ర త్రినాథరావు ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు వేద పండితులు నాదస్వర వేద మంత్రాలతో స్వాగతం పలికారు. ముందుగా స్వామివారి కప్పస్తంభం ఆలింగనం బేడా మండపం ప్రదక్షణ స్వామివారి దర్శనం అనంతరము ప్రత్యేక పూజ నిర్వహించారు.